
Viral Video: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. చావును దగ్గరి నుంచి చూసిన వృద్ధుడు.. వీడియో చూస్తే అవాక్కే..
కొన్నిసార్లు మనం కళ్ల ముందు జరిగే సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. వాటిని అదృష్టం అనాలా.. లేక దేవుని దయ అనాలా? అనేది అర్ధం కాదు. ఇటీవల వైరల్ అవుతున్న ఒక వీడియోలో అలాంటి అద్భుతమే కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధుడు తన ఇంటి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న ఒక ఎత్తైన గోడను పదే పదే చూస్తూ.. గోడ అవతల ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను గోడను తాకలేదు.. కానీ కేవలం…