
Hardik Pandya: 10, 20 కాదు.. ఏకంగా 100 కంటే ఎక్కువ BMW కార్లు కొనొచ్చు.. హార్దిక్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..
Hardik Pandya Watch Price: హార్దిక్ పాండ్యా తన భారీ సిక్సర్లు, అలాగే అద్భుతమైన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. కానీ అతన్ని తరచుగా వార్తల్లో ఉంచే మరో విషయం కూడా ఉందండోయ్. అది హార్దిక్ పాండ్యా వాచ్‌లు. హార్దిక్ పాండ్యా గడియారాల సేకరణ తరచుగా వార్తల్లో ఉంచుతుంది. మరోసారి, ఈ టీం ఇండియా ఆల్ రౌండర్ ఒక వాచ్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. హార్దిక్ పాండ్యా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో…