
ఇక డ్యూయోలాగ్ NXT..! నారీమణుల విజయాలు ప్రపంచానికి తెలిపేలా డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్..
విమర్శకుల ప్రశంసలు పొందిన న్యూస్9 ఒరిజినల్ సిరీస్ ‘డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్’ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ సారి సరికొత్తగా ‘డ్యూయోలాగ్ NXT’ ప్రారంభంతో కొనసాగిస్తోంది. కొత్త ఎడిషన్ భవిష్యత్తులో ముందుకు సాగే మహిళా సాధకులపై దృష్టి సారిస్తుంది. వారు తమ ప్రయాణాలు, సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియజేయనున్నారు. భాగస్వామ్యం, వృద్ధికి సంబంధించి డ్యూయోలాగ్ NXT ‘డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్’ మూడు సీజన్లలో, ఈ షో అత్యంత వినూత్నమైన, లోతైన, మేధోపరంగా ఉత్తేజపరిచే వాటిలో…