
మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ మరో ఘనత.. ఐకామ్ ద్వారా CRPFకు అత్యాధునిక ఆయుధాల సరఫరా!
కేంద్ర సాయుధ పోలీసు దళం (CRPF), మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఐకామ్-కారకాల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. CRPFకు 200 CSR-338 రైఫిల్స్ అందించేలా అగ్రిమెంట్ జరిగింది. ఈ రైఫిల్స్‌ను ఏడాది చివరి నాటికి అప్పగించేలా మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఐకామ్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ కేంద్రంగా CRPFకి అందించేందుకు ఐకామ్ అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్నట్లు తెలిపింది. CRPFకి అందజేసే ఆయుధాలను తయారు చేయడాన్ని మేఘా ఇంజినీరింగ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది….