వన దేవతల గద్దెల నిర్మాణం బాధ్యత కాదు, భావోద్వేగం.. మాస్టర్ ఫ్లాన్ రిలీజ్ చేసిన సీఎం

వన దేవతల గద్దెల నిర్మాణం బాధ్యత కాదు, భావోద్వేగం.. మాస్టర్ ఫ్లాన్ రిలీజ్ చేసిన సీఎం

వంద రోజుల్లో మేడారం రూపురేఖలు మారనున్నాయి. వన దేవతల కోసం నవ లోకం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్‌నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ని రిలీజ్‌ చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి. రాష్ట్ర మంత్రులతో కలిసి మేడారంలో తల్లులను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. సమ్మక్క, సారలమ్మల గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత మేడారం ప్రాంగణ ఆధునీకరణకు అడుగులు పడ్డాయి. రెండేళ్ల ఒక్కసారి జరిగే మహా జాతరతో పాటు.. ఏడాది…

Read More
శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు

శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు

శబరిమలలో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మార్చేందుకు గుజరాత్‌లోని మలయాళీ సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడు దినేష్ నాయర్ సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు చేశారు. లోక కేరళ సభ ప్రత్యేక ఆహ్వానితుడిగా, ప్రపంచ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నాయర్.. శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ సుస్థిర అభివృద్ధి చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. శబరిమల అభివృద్ధికి ఆరు కీలక రంగాల్లో ప్రతిపాదనలు: 1. రవాణా సదుపాయాల మెరుగుదల కేఎస్ఆర్టీసీ (KSRTC) ప్రత్యేక…

Read More
Heart Health: గుండె సమస్యలకు దివ్య ఔషదం.. వీటిని మితంగా తీసుకుంటే.. మీ జీవితానికి డోకా లేనట్టే!

Heart Health: గుండె సమస్యలకు దివ్య ఔషదం.. వీటిని మితంగా తీసుకుంటే.. మీ జీవితానికి డోకా లేనట్టే!

పచ్చిమిర్చి గుండెకు మంచిదే, కానీ వాటిని ఎక్కువగా తినడం కొన్ని సార్లు హానికరం కావచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట, ఆమ్లత్వం, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి, పచ్చిమిర్చిని మితంగా తినడం ఎల్లప్పుడూ మంచిది.( పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి) Source link

Read More
Car safety rating: ఈ కార్లు ఎక్కితే ఇక భయం ఉండదు!  ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బలమైన కార్లు ఇవే!

Car safety rating: ఈ కార్లు ఎక్కితే ఇక భయం ఉండదు! ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బలమైన కార్లు ఇవే!

ఈ రోజుల్లో కారు కొనేముందు ధర, మైలేజ్‌ మాత్రమే కాదు సేఫ్టీ రేటింగ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. హైస్పీడ్ రోడ్లు, పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా కారు సేఫ్టీకి కూడా కొంత ప్రాధాన్యం ఇవ్వాలి. కారు సేఫ్టీ అంటే అందులో ఉన్న వాళ్ల సేఫ్టీ కూడా. ఈ సేఫ్టీ అనేది  గ్లోబల్ ఎన్ సీఏపీ (NCAP) వంటి సంస్థలు వాహనాలను క్రాష్ చేసి, పరీక్షించి 1 నుంచి 5 స్టార్ల వరకూ రేటింగ్ ఇస్తుంటాయి. ఈ…

Read More
అమ్మో! సెప్టెంబర్ 25! ఏపీలో 6 రోజులు వర్షాలే

అమ్మో! సెప్టెంబర్ 25! ఏపీలో 6 రోజులు వర్షాలే

వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 25 నుండి 6 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనంతో పాటు మరొకటి ఏర్పడే అవకాశం ఉంది. రెండవ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అంచనా. 25, 26 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు,…

Read More
ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?

ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?

సెప్టెంబర్ 23, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,14,330 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,04,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,48,100 రూపాయలుగా ఉంది. మరోవైపు.. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,290, 22 కేరట్ల ధర రూ.1,04,940 గా ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,114,330,…

Read More
IND vs WI: పంత్ ఔట్.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే.. గంభీర్ ప్రియ శిష్యుడికి మరో ఛాన్స్?

IND vs WI: పంత్ ఔట్.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే.. గంభీర్ ప్రియ శిష్యుడికి మరో ఛాన్స్?

India vs West Indies: ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో తన స్వదేశీ సిరీస్‌ను ప్రారంభించనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుత WTC సైకిల్‌లో ఇది టీమిండియా రెండవ టెస్ట్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్ 24న ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేస్తారు. దీనికి ముందు, ఆటగాళ్ల ప్లేస్‌మెంట్‌ల గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయి. వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్…

Read More
పారాసెటమాల్ వాడితే అంత ప్రమాదమా? డొనాల్డ్ ట్రంప్ వాదనలో నిజమెంత..?

పారాసెటమాల్ వాడితే అంత ప్రమాదమా? డొనాల్డ్ ట్రంప్ వాదనలో నిజమెంత..?

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రిస్క్రిప్షన్ మందులలో ఒకటైన పారాసెటమాల్‌పై ఇటీవల ఒక పెద్ద వివాదం చెలరేగింది. పారాసెటమాల్‌ను టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో అమెరికాలో చెలామణి అవుతుంది. టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భధారణ సమయంలో ఈ మందు తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం రావచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ వాదన సరైనదేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ…

Read More
Viral Video: వచ్చిందమ్మ వయ్యారి.. ఏమీ ఎర్గనట్లు ఎట్లా బజ్జుందో సూడుర్రి… వానాకాలం బయట కారు పార్క్‌ చేసేటోళ్లు జర జాగ్రత్త!

Viral Video: వచ్చిందమ్మ వయ్యారి.. ఏమీ ఎర్గనట్లు ఎట్లా బజ్జుందో సూడుర్రి… వానాకాలం బయట కారు పార్క్‌ చేసేటోళ్లు జర జాగ్రత్త!

వర్షాకాలం వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తుంది. అప్పటి వరకు దాక్కున్న పాములు, తేళ్లన్ని వర్షాలు పడటంతో మెల్లగా బయటకు వస్తుంటాయి. వరద నీటితో పాటు పాములు ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి. ఇక ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. ఈ క్రమంలో పాములు కాటేయడంతో పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కారు బానెట్‌ కింద కొండ చిలువ…

Read More
బ్యాగులో ప్రియురాలి శవాన్ని తీసుకెళ్తూ మధ్యలో సెల్ఫీ

బ్యాగులో ప్రియురాలి శవాన్ని తీసుకెళ్తూ మధ్యలో సెల్ఫీ

ఇన్‌స్టాగ్రామ్‌లో చిగురించిన ప్రేమ చివరకు విషాదంగా ముగిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కాన్పూర్‌కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్, ఆకాంక్ష కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతోందని సూరజ్ అనుమానం పెంచుకున్న సూరజ్‌ ఆకాంక్షను నిలదీశాడు. ఈ విషయమై జులై 21న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన సూరజ్, ఆమె తలను గోడకేసి కొట్టాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. డెడ్‌బాడీని మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్న సూరజ్‌…

Read More