
Gold Rate Today: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న కనకం.. ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలిస్తే..
నవరాత్రి రెండవ రోజు బంగారం ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ రోజు మంగళవారం సెప్టెంబర్ 23న బంగారం ధరలు భారీ పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.11,569లకు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.10,605 లకు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,677లకు పలుకుతోంది. దేశారాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలతో పాటు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో…