చక్కనమ్మ చిక్కినా అందమే..బరువు తగ్గుతున్న హీరోయిన్లు

చక్కనమ్మ చిక్కినా అందమే..బరువు తగ్గుతున్న హీరోయిన్లు

కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైపోయారు రాశీ ఖన్నా. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ లాంటి సినిమాలు చేసినా పెద్దగా యూజ్ కాలేదు. ప్రస్తుతం తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్‌లతో కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు రాశీ. వీటిలో ఈమె లుక్ అదిరిపోయింది.. ముఖ్యంగా గతం కంటే బరువు బాగా తగ్గిపోయారు ఈ బ్యూటీ. కీర్తి సురేష్ సైతం మేకోవర్‌పై బాగా ఫోకస్ చేసారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండి ముద్దుగా…

Read More
Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

మట్టితో తయారు చేసిన కుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మట్టికుండ భూమి తత్వానికి దగ్గరగా ఉండడంతో ప్రతికూల శక్తిని తొలగుతుంది. మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు. ఆర్థిక శ్రేయస్సుఇంట్లో మట్టికుండను…

Read More
Andhra News: తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

Andhra News: తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి, బైక్‌ను ఢీకొట్టి తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు పెరవలి మండలం తీపర్రుకు రాగానే ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ రాడ్‌ విరిగిన అదుపుతప్పి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆదే సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఒకని…

Read More
బచ్చలికూర ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!

బచ్చలికూర ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ఈ బచ్చలి కూరలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. ఈ కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూర తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం… ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా…

Read More
ఏంటి ఈ సమస్య వల్ల కూడా హార్ట్‌ఎటాక్‌ వస్తుందా.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు

ఏంటి ఈ సమస్య వల్ల కూడా హార్ట్‌ఎటాక్‌ వస్తుందా.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు

గతంలో వృద్ధులకు మాత్రమే గుండెపోటు వచ్చేది, కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, సరైన ఆహారం లేకపోవడం, అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇవి మాత్రమే దీనికి కారణాలు కావు. ఇటీవలి పరిశోధనలో, శాస్త్రవేత్తలు గుండెపోటుకు మరో ఆశ్చర్యకరమైన కారణాన్ని వెల్లడించారు. ఫిన్లాండ్, UK పరిశోధకులు…

Read More
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు..? కొనడం కాదు.. వాసన చూడాలన్న ఆస్తులమ్ముకోవాల్సిందే..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు..? కొనడం కాదు.. వాసన చూడాలన్న ఆస్తులమ్ముకోవాల్సిందే..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్. మొదటి జూలియట్ గులాబీని సంతానోత్పత్తి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఈ జూలియట్ రోజ్ ధర దాదాపు 15.8 మిలియన్ డాలర్లు అంటే రూ. 130 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. దీని తరువాత, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్‌గా పరిగణించబడుతుంది. 2005లో, షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్ ధర దాదాపు రూ.86 లక్షలు ఉండేది. షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్ పువ్వు కూడా చూడటానికి…

Read More
పండ్లు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!

పండ్లు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!

భోజనం తర్వాత (డెజర్ట్‌గా) – పండ్లును భోజనం తర్వాత డెజర్ట్‌గా కూడా తీసుకోవచ్చు. అందుకే చాలా ఫంక్షన్‌, పార్టీలతో భోజనం తర్వాత డెజర్ట్‌లను ఏర్పాటు చేస్తారు. పండ్లు భోజనానికి తేలికైన, తీపి ముగింపుగా ఉంటాయి. అవి మీకు పోషకాలను అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన రీతిలో మీ తీపి దంతాలను సంతృప్తిపరుస్తాయి. Source link

Read More
Paan Leaf Benefits: ఈ 7 మందికి తమలపాకు ఆకు ఒక వరం.. వారి సమస్యలకు లక్ష్మణ రేఖ..! వారు ఖచ్చితంగా తినాలట..

Paan Leaf Benefits: ఈ 7 మందికి తమలపాకు ఆకు ఒక వరం.. వారి సమస్యలకు లక్ష్మణ రేఖ..! వారు ఖచ్చితంగా తినాలట..

తమలపాకు.. మనందరికీ తెలిసిందే.. దాదాపుగా అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ ఆకును ఉపయోగిస్తుంటారు. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిరిగా వాడుతుంటారు. కానీ తమలపాకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జీర్ణ లక్షణాలను కలిగి ఉంది. ఇవి నిజంగా ఆరోగ్యానికి ఒక వరం. మరీ ముఖ్యంగా ఇది ఈ 7 మందికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణలు…

Read More
ఖమ్మం YSR కాలనీ లో దొంగల బీభత్సం

ఖమ్మం YSR కాలనీ లో దొంగల బీభత్సం

ఖమ్మం YSR కాలనీలో గత కొన్ని రోజులుగా దొంగల బీభత్సం కొనసాగుతోంది. ఎనిమిది మందితో కూడిన ఒక ముఠా ఆరు ఇళ్లలో చోరీలు చేసింది. ఈ ముఠా పండుగ సమయంలో ఊరు వెళ్ళిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకుపోయారు. ఆశ్చర్యకరంగా, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. సిసిటీవీ ఫుటేజ్‌లో దొంగల కదలికలు నమోదయ్యాయి. కత్తులతో, ముసుగులు ధరించి దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు. స్థానికులు…

Read More
Hyderabad: ఛీ నువ్వు అసలు కొడుకువేనా.. కన్నవారినే కడతేర్చిన కుమారుడు.. ఎందుకంటే?

Hyderabad: ఛీ నువ్వు అసలు కొడుకువేనా.. కన్నవారినే కడతేర్చిన కుమారుడు.. ఎందుకంటే?

హైదరాబాద్ నగరాన్ని షాక్‌కు గురి చేసిన దారుణ ఘటన నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో చోటుచేసుకుంది. తనను మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారన్న ఆవేశంతో ఓ కొడుకు.. కన్న తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. సాయినగర్‌కు చెందిన రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కొడుకు శ్రీనివాస్ (36) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం తాగి తన భార్యను హింసించడంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read More