
IND vs BAN T20I Records: 17 మ్యాచ్‌లు.. ఒకే ఒక్క ఓటమి.. ఆసియా కప్‌లో భారత్, బంగ్లా రికార్డులు చూస్తే పరేషానే..
IND vs BAN T20I Head to Head Records: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. సూపర్ ఫోర్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండూ తమ తొలి మ్యాచ్‌లను గెలిచాయి. అందువల్ల, ఈ రోజున గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆసియా కప్‌లో టీమ్ ఇండియా అజేయంగా ఉంది. కానీ, ఈ టోర్నమెంట్‌లో వారిని ఓడించిన చివరి జట్టు…