
నవరాత్రుల్లో జాగ్రత్త.. ఇలా చేస్తే చేతబడికి బలి అవ్వడమేనంట!
ఎంతో మందికి ఇష్టమైన దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22నప్రారంభమైన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పది రోజులు జరుపుకోనున్నారు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై రెండు రోజులు పూర్తైది. అయితే ఈ క్రమంలో ఎవ్వరైనా సరే ఈ నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల సమయంలో తాంత్రికశక్తులు…