
NEET Student: నాకు డాక్టర్ కావాలని లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ స్టూడెంట్ సూసైడ్ నోట్..
తమ కొడుకు మంచిగా చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ, మంచి లైఫ్ లీడ్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటారు. తాము ఫుల్‌ఫిల్ చేయలేని డ్రీమ్స్‌ను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని మరికొందరు అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది తల్లిదండ్రులు తమకు నచ్చిన ప్రోఫెషన్‌ను పిల్లలను ఎంచుకోమని చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు వాటిని చదవడం ఇష్టం లేక తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే…