
Team India: వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటు.. రోహిత్‌తోపాటు మరో ఇద్దరికి దిమ్మతిరిగే షాకిచ్చిన గంభీర్
Abhishek Sharma ODI Team: టీ20లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ త్వరలో వన్డే ఫార్మాట్‌లోకి కూడా చేరే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే జట్టులో అతనికి చోటు కల్పించవచ్చు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. టీం ఇండియా తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు….