Duologue NXT with Kanika Tekriwal: ఆమె DNAలోనే రాసుంది.. ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయికి ఎగిరారు..!

Duologue NXT with Kanika Tekriwal: ఆమె DNAలోనే రాసుంది.. ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయికి ఎగిరారు..!

డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.. రాడికో ఖైతాన్ సమర్పించన.. ‘డ్యూయోలాగ్ NXT’ అనేది డేవిడ్ కామెరూన్, ఆలివర్ ఖాన్, NR నారాయణ మూర్తి, అల్లు అర్జున్ వంటి దిగ్గజాలతో మూడు సీజన్ల ఐకానిక్ సంభాషణలను పూర్తి చేసిన ప్రశంసలు పొందిన డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్ కొనసాగింపు కార్యక్రమం.. ఇప్పుడు, బోల్డ్ కొత్త అధ్యాయం అయిన డ్యూయోలాగ్ NXT పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్యూయోలాగ్ NXT ఇవ్వాల్టి నుంచి ప్రసారం…

Read More
Special Trains: యువర్ అటెన్షన్ ప్లీజ్.. ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ రూట్‌లో ఇకపై ప్రత్యేక రైళ్లు

Special Trains: యువర్ అటెన్షన్ ప్లీజ్.. ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ రూట్‌లో ఇకపై ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట నుంచి చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా విడుదల చేసింది. రైల్వే అధికారుల ప్రకటన ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి 2వ మధ్యన ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. ప్రత్యేక రైళ్ల వివవరాలు పట్నా- చర్లపల్లి మధ్య నడిచే 03253 నంబర్‌ గల రైలు…

Read More
మన లక్ష్యం అదే.. టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ ప్రచారాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మన లక్ష్యం అదే.. టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ ప్రచారాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణలో, వేలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోజువారీ వేతనాలకు మించి అవకాశాలను కోరుకుంటున్నారు. వారికి, టాటా ఏస్ ప్రో వంటి వాహనం యాజమాన్యపు హక్కు.. అంటే గుర్తింపు, గౌరవం.. ఆదాయ స్కేలబిలిటీ కోసం టాటామోటర్స్ అబ్ మేరీ బారీ ప్రచారం.. అంటే ఇప్పుడు నా వంతు అంటూ ట్రక్ డ్రైవర్లలో ఆర్థిక చైతన్యం కలిగిస్తోంది.. అంతేకాకుండా టాటామోటర్స్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ, బాధ్యతపై అవగాహన కలిగిస్తోంది.. ఈ అవగాహన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం…

Read More
Brain Health: ఫోన్ వాడుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఈ 3 టిప్స్ తెలిస్తే మీ మెదడు సేఫ్!

Brain Health: ఫోన్ వాడుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఈ 3 టిప్స్ తెలిస్తే మీ మెదడు సేఫ్!

మనం ఎంత బిజీగా ఉన్నా, సరైన నిద్ర లేకపోతే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఈ అలవాటు ఆల్కహాల్ కంటే మెదడుకు ఎక్కువ హాని కలిగిస్తుందని ఒక ప్రముఖ న్యూరోసర్జన్ హెచ్చరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చెడు నిద్ర మెదడుకు ఎందుకు హానికరమో తెలుసా? చెడు నిద్ర ప్రభావం ఆల్కహాల్ లా ఉంటుంది. నిద్రలేని రాత్రి తర్వాత మీకు తలనొప్పి, గందరగోళం, తల తిరగడం లాంటివి వస్తాయి. కానీ…

Read More
Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇస్తోన్న ఇంట్రెస్టింగ్ గేమ్స్, టాస్కులు, కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, అలకలు, గొడవలన్నీ కలిసి ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ అందిస్తున్నాయి. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ తోనే హౌస్ రన్ అవుతోంది. అయితే త్వరలోనే వైల్డ్ కార్డు…

Read More
Viral Video: హారిస్ రౌఫ్, అభిషేక్ గొడవలో రింకూ సింగ్ సడన్ ఎంట్రీ.. మనోడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యో..

Viral Video: హారిస్ రౌఫ్, అభిషేక్ గొడవలో రింకూ సింగ్ సడన్ ఎంట్రీ.. మనోడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యో..

Haris Rauf vs Abhishek Sharma: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే, ఈసారి కేవలం ఆట మాత్రమే కాదు, మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ మధ్య జరిగిన గొడవ గురించి తాజాగా బయటపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో,…

Read More
అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్

అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్

ఈ సంప్రదాయాన్నిగూర్ఖా సైనికులు 1880 నుంచి కొనసాగిస్తున్నారు. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచింది గూర్ఖా సైనిక బెటాలియన్. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1815 నుంచి గూర్ఖా బెటాలియన్‌ రెజిమెంట్లు బ్రిటీష్ ఇండియా ఆర్మీలో పని చేసేవి. ఆ తర్వాత అవి భారత ఆర్మీలో చేరాయి. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిర్వహించే ఆపరేషన్లలో.. వీఐపీలకు భద్రత కల్పించే వ్యవహారాల్లో వీరు పనిచేస్తున్నారు. దుర్గామాత ప్రసాదించే శక్తి వల్లే తమలో ధైర్య సాహసాలు ఉంటాయని…

Read More
రూ. 27,000 కోట్లు ఖర్చుతో మన శాటిలైట్లకు ‘బాడీగార్డులు’!

రూ. 27,000 కోట్లు ఖర్చుతో మన శాటిలైట్లకు ‘బాడీగార్డులు’!

ఈ ఉపగ్రహం చైనాకు చెందినదిగా భావిస్తున్నారు. ఇలాంటి అంతరిక్ష ముప్పులను ఎదుర్కొనేందుకు భారత్ అప్రమత్తమైంది. ఈ కొత్త “బాడీగార్డ్ ఉపగ్రహాలు” ఇతర ఉపగ్రహాల కదలికలను ట్రాక్ చేస్తాయి. అవసరాన్ని బట్టి మన ఉపగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా, లేజర్ లైట్ టెక్నాలజీ ఉన్న బాడీగార్డ్‌ ఉపగ్రహాలు ముప్పును త్వరగా గుర్తించి, భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లకు సమాచారాన్ని పంపుతాయి. దీని వల్ల భారత నిపుణులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం 930 చైనా…

Read More
కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి

కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి

రైతుల నుంచి భూసేకరణ.. కేంద్రం అనుమతులు.. గ్రామసభ తీర్మానాలు.. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు.. అన్నీ పూర్తిచేసుకుని ఈ ఏడాది చివరకు కర్మాగారంలో పనులు మొదలుపెట్టేందుకు జియోమైసూర్‌ సిద్ధమవుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడి రాయి, ఎర్రగుడి గ్రామాల రెవెన్యూ పరిధిలో 1550 ఎకరాల భూమిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జొన్నగిరిలో బంగారం గనులున్న ఈ ప్రాంతంలో బంగారం వెలికితీత కోసం.. 320 కోట్ల రూపాయల విలువైన యంత్రాన్ని కొనుగోలు చేశారు. జియో మైసూర్ సర్వీస్…

Read More
గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది. సెప్టెంబర్‌ 27 తేదీన దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో…

Read More