
Bitter Gourd: కాకరకాయ చిన్న ఉల్లిపాయల కూర.. ఇలా వండితే ఓ పట్టు పట్టాల్సిందే..
చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇష్టపడని కూరగాయలలో కాకరకాయ ఒకటి. దానికి ప్రధాన కారణం దానిలోని చేదు గుణం. అయితే, కాకరకాయ చేదు తెలియకుండా, రుచిగా కూర చేయాలంటే ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూడండి. కావలసిన పదార్థాలు కాకరకాయ – 1 నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు మెంతులు – 1 టీస్పూన్ కరివేపాకు – కొద్దిగా చిన్న ఉల్లిపాయలు – 100 గ్రాములు చింతపండు – ఒక ఉసిరికాయంత కొత్తిమీర…