
OG Movie Review: ఓజీ మూవీ రివ్యూ.. అల్లాడించేసిన పవన్.. టాక్ ఎలా ఉందంటే..
ఓజీ థియేటర్స్ దగ్గర జనాల హంగామా.. హడావిడి చూస్తుంటే.. అప్పుడెప్పుడో కరోనా ఫస్ట్ వేవ్ ముందు.. ఓటీటీలు ఇంకా రాని టైంలో.. థియేటర్లు ఎలా ఉండేవో గుర్తుకువస్తోంది. ఇక్కడ, కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి మరీ.. పవన్‌ను చూపించడమే కాదు.. తన టీజర్ కట్స్‌తో సినిమాపై క్రేజ్‌ను మెయిన్‌టేన్ చేస్తూ.. థియేటర్ల దగ్గర అప్పటి పరిస్థితుల్ని కూడా మరో సారి గుర్తుకు చేశాడు డైరెక్టర్ సుజీత్. పవన్ డై హార్డ్ ఫ్యాన్‌గా.. పవన్‌ను ఎలా చూపిస్తే.. అందరికీ గూస్…