Garlic Peel Benefits: వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఆ సమస్యలకు దివ్యౌషధం..! లాభాలు బోలెడు..

Garlic Peel Benefits: వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఆ సమస్యలకు దివ్యౌషధం..! లాభాలు బోలెడు..

వెల్లుల్లి తొక్కలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లి పొట్టును సూప్‌లు, కూరగాయలలో కూడా వేసుకోవచ్చు. ఇది ఆహారం పోషక విలువలను పెంచుతుంది. వెల్లుల్లి తొక్కలు ఉబ్బసం, పాదాల వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా, వెల్లుల్లి తొక్కలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆస్తమాలో ప్రయోజనకరం: ఆస్తమా రోగులు దీనిని తీసుకుంటే ఆస్తమా నుండి గణనీయమైన ఉపశమనం పొందవచ్చు. దీని కోసం, వారు వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బి, ఉదయం,…

Read More
ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

బిహార్ రాష్ట్రం ఘోస్‌రావా గ్రామంలో అతి పురాతన ‘మా ఆశాపురి’ ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి దేవతామూర్తి ఒడిలో ఒక బిడ్డ ఉంటుంది. 9వ శతాబ్దంలో బీహార్‌లోని నలంద ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉండేవి. దేవీ నవరాత్రుల టైంలో రోజూ.. ఈ ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారట. ఆ సమయంలో గ్రామంలోని ఎవరినీ అనుమతించేవారు కాదు. నేటికీ ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నవరాత్రి సమయంలోనూ 9 రోజుల పాటు మా ఆశాపురి ఆలయంలో…

Read More
Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు టాప్ బిజినెస్ వుమన్.. కోట్లలో ఆస్తులు.. ఎవరో తెలుసా?

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు టాప్ బిజినెస్ వుమన్.. కోట్లలో ఆస్తులు.. ఎవరో తెలుసా?

ముంబైలోని ఓ హిందూ ఫ్యామిలీలో ఈమె పుట్టింది. డిగ్రీ పూర్తికాకుండానే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొదట కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్ లో యాక్ట్ చేసింది. ఆపై ఒక తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అది సూపర్‌హిట్ కావడంతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసి ఆడియెన్స్ ను అలరించింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్…

Read More
Viral Video: వరదనీటిలో ఈత కొడుతూ వచ్చిన పాము.. దాని నోట్లో ఏముందో తెలిస్తే అవాక్కే..!

Viral Video: వరదనీటిలో ఈత కొడుతూ వచ్చిన పాము.. దాని నోట్లో ఏముందో తెలిస్తే అవాక్కే..!

కోల్‌కతాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాలు జల దిగ్భందంలో కూరుకుపోయాయి. కోల్‌కతాలో వర్షాలు, నీటమునిగిన వీధులు.. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటి వింతగా జరగడం సహజమే. కానీ తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో చూసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పాములు చేపలు తినడం కొత్తేమీ కాదు. కానీ ఈ సారి సీన్‌లోని ట్విస్ట్ వేరే. నీటమునిగిన ఓ ఇంటి వెనుకభాగంలో పాము ఒక పెద్ద చేపను నోట్లో పట్టుకుని సుడిగాలి వేగంతో పారిపోతూ…

Read More
1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్

1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్

అలాంటి సాహసికుల్లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ మన్ను అఖౌరి అసమాన త్యాగం దేశవ్యాప్తంగా మరోమారు చర్చలో నిలిచింది. ఒక గ్రామాన్ని, 1,500 మంది విద్యార్థులను కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరుడు మన్ను అఖౌరి. ఝార్ఖండ్‌కు చెందిన పలాము జిల్లా మేదినీనగర్‌లో మన్ను అఖౌరి 1984 జనవరి 21న జన్మించారు. చిన్నతనం నుంచే భారత వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. పఠాన్‌కోట్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించి 2006 జూన్‌ 17న ఫ్లయింగ్‌…

Read More
Henna Plant Vastu Tips: ఇంట్లో గోరింటాకు మొక్క పెంచుకోవాలా..! వద్దా..! వాస్తు శాస్త్రం ఏమి చెబుతోందంటే..

Henna Plant Vastu Tips: ఇంట్లో గోరింటాకు మొక్క పెంచుకోవాలా..! వద్దా..! వాస్తు శాస్త్రం ఏమి చెబుతోందంటే..

కొంతమంది మొక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం. దీంతో ఇంటిని ఆకర్షణీయంగా, అందంగా కనిపించేలా చేయడానికి రకాల చెట్లు, మొక్కలను పెంచుకుంటారు. ఇంట్లో మొక్కలను పెంచడం వలన పర్యావరణం స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంటుంది. అయితే ఇంట్లో పెంచుకునే చెట్లు, మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. మొక్కల పెంచే విషయంలో తెలిసి లేదా తెలియకుండా వాస్తుని నిర్లక్షం చేస్తే అనేక సమస్యలకు దారితీస్తుంది. అటువంటి మొక్కలో గోరింటాకు మొక్క ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కని…

Read More
Andhra: విశాఖ టు సియోల్.. పోరాటానికి సలాం.. దక్షిణకొరియాలో ఎల్జీ పాలిమర్స్‌ బాధితుల ఆందోళన

Andhra: విశాఖ టు సియోల్.. పోరాటానికి సలాం.. దక్షిణకొరియాలో ఎల్జీ పాలిమర్స్‌ బాధితుల ఆందోళన

దక్షిణకొరియాలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. సియోల్‌లోని LG హెడ్‌క్వార్టర్స్‌ ట్విన్‌ టవర్స్‌ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్‌ లీక్‌ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న వందలమంది కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఘటన అనంతరం ఎల్జీ పాలిమర్స్‌ నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు పేర్కొన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా ఎల్జీ పాలిమర్స్‌ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులకు కోటి రూపాయల చొప్పున…

Read More
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటో మరియు పేరును వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నాగార్జున తన పిటిషన్‌లో, సోషల్ మీడియాలో మరియు వివిధ వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడుతామని తెలిపింది. ఇటీవల ఐశ్వర్యారాయ్…

Read More
Google Search: గూగుల్‌లో ఇలా కూడా సెర్చ్‌ చేయొచ్చా? చాలామందికి తెలియని సీక్రెట్ ట్రిక్స్!

Google Search: గూగుల్‌లో ఇలా కూడా సెర్చ్‌ చేయొచ్చా? చాలామందికి తెలియని సీక్రెట్ ట్రిక్స్!

గూగుల్ లో స్మార్ట్‌గా సెర్చ్ చేయడం తెలిస్తే.. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మరింత స్పష్టంగా వస్తుంది. గూగుల్ సెర్చ్ లో ఉండే ఈ ట్రిక్స్ గురించి చాలామందికి తెలియదు. కొటేషన్ మార్క్స్ గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్ మార్క్స్(“   ”) వాడడం ద్వారా ఆక్యురేట్ రిజల్ట్స్ పొందొచ్చు. ఉదాహరణకు ‘బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్’ అని టైప్ చేస్తే రకరకాల సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అదే స్టూడెంట్స్ అన్న పదానికి కొటేషన్స్ పెట్టి….

Read More
Health Tips: జీర్ణక్రియను మెరుగుపర్చే సూపర్‌ ఫుడ్స్‌.. వీటిని మీ ఆహారంలో చేర్చురకుంటే.. ఆరోగ్యం మీవెంటే?

Health Tips: జీర్ణక్రియను మెరుగుపర్చే సూపర్‌ ఫుడ్స్‌.. వీటిని మీ ఆహారంలో చేర్చురకుంటే.. ఆరోగ్యం మీవెంటే?

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఫైబర్ ఒక ముఖ్యమైన భాగం. జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ ఎంతగానో సహాయపడుతుంది. మనం ఒక రోజు తినే ఆహారంలో ఎంత ఫైబర్ ఉందో మీకు తెలుసా? ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా.. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది, అలాగే కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది,…

Read More