
Washing Machine: వాషింగ్ మెషీన్ కెపాసిటీ కేజీలలో ఎలా లెక్కిస్తారు?
Washing Machine: ఎవరైనా ‘వాషింగ్ మెషిన్’ కొనాలంటే ముందుగా దాని సామర్థ్యంపై దృష్టి సారిస్తాము. అంటే ఎన్ని కిలోలు అని. ఇందులో 6.5 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు మొదలైనవి. కానీ చాలా మంది ఈ కిలో ఎంత బరువును సూచిస్తుందో తెలియక తికమక పడుతుంటారు. ఇది తడి బట్టల బరువునా లేదా పొడి బట్టల బరువునా? అలాగే అది మన రోజువారీ అవసరాలకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది? దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం….