
ఆమె పెంపుడు కుక్క నోట్లోంచి వేలాడుతూ కనిపించిన తోక..! షాక్‌లో యజమాని.. ఏం జరిగిందంటే..
పెంపుడు కుక్కలు ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాయి. కానీ, వాటి ఆటపాటలు తరచుగా వాటి యజమానులను కలవరపెడుతాయి. ఒక మహిళ తన పెంపుడు కుక్కను ఇంటి బయటనుంచి పరిగెత్తుకుంటూ రావటం చూసింది. దాని నోటి నుండి తోకలాంటిది బయటకు వేలాడుతోంది. రెండు చిన్న కాళ్ళు కూడా ఉన్నాయి. అది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అదేంటో చూసి షాక్ అవుతుంది. అమెరికాకు చెందిన ఒక మహిళ తన పెంపుడు కుక్క నోటిలో తాను ఊహించనిది చూసి…