
ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.. తినడానికి ముందే మరణం వచ్చింది.. ఇదేగా జీవితం.. వీడియో వైరల్
మనిషి జీవితంలో మేడలు మిద్దెలు, డబ్బులు నగలు అంటూ కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతూ తనని తానే మరచిపోతున్నాడు. అయితే ఈ క్షణమే మనది.. మరుక్షణంలో జీవిస్తామో లేదో కూడా మనకు తెలియదు అన్న విషయాన్నీ మరచిపోతున్నాడు. ఆయుస్సు తీరితే ఆకలి కోసం అన్నం కోసం ఎదురుచూసిన వాడు మెతుకు కూడా తినలేడేమో అనిపిస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో. సోషల్ మీడియాలో 54 సెకన్ల నిడివి గల ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీనిని…