
Actor : గాజుల దుకాణంలో పనిచేసిన కుర్రాడు.. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఆ తర్వాత..
సినీరంగంలోకి అనుహ్యంగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో మనోజ్ ఒకరు. భారతిరాజా దర్శకత్వం వహించిన మన్వాసనై అనే చిత్రం 1983లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే నటి రేవతి, పాండియన్ తమిళంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తమ నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా, ‘పోతి వచ్చా మల్లికా మొట్టు’ పాట ఇప్పటికీ పాపులర్. అయితే ఈ…