
FD Credit Card: తక్కువ వడ్డీ, అధిక ప్రయోజనాలు.. ఎఫ్‌డీతో క్రెడిట్ కార్డ్ పొందడం ఎలా?
FD Credit Card: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారిత క్రెడిట్ కార్డ్ అనేది మీ పొదుపులను రక్షించుకోవడానికి, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను పొందడానికి మీకు సహాయపడే ఒక స్మార్ట్ ఆర్థిక సాధనం. ఇది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని పూచీకత్తుగా తీసుకోవడం ద్వారా మీకు క్రెడిట్ పరిమితిని అందించే ప్రత్యేక రకం క్రెడిట్ కార్డ్. సాధారణంగా క్రెడిట్ స్కోరు లేని వారికి లేదా వారి క్రెడిట్ స్కోరును తిరిగి పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ…