
Tollywood: తల్లి బంగారం తాకట్టు పెట్టి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ పిల్లాడు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా కూడా అతని నామస్మరణతో మార్మోగిపోతోంది. అన్నట్లు ఈ అబ్బాయిది రాయల సీమ. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాడు. చదువుల్లోనూ బాగా చురుకు. సీఏ కోర్సులో కూడా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అందుకే చదువుకుంటోన్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో…