
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్ పే బంపర్ ఆఫర్
ఈ క్రమంలో దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న వేళ, ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన, చవకైన బీమా పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు, కేవలం రూ. 11 ప్రీమియంతో రూ. 25,000 విలువైన బీమా పాలసీని అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ…