
OTT Movie: ఇదెక్కడి సినిమారా బాబూ! అమ్మాయిల తల, మొండెం వేరు చేసే సైకో కిల్లర్..
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ కి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది. విజయవాడలో అమ్మాయిల…