
IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?
India vs Pakistan: సెప్టెంబర్ 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయి. కానీ, కేవలం రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ను ఓడించవచ్చని కొంతమంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు భావిస్తున్నారు. భారత ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మలను పాకిస్తాన్ బౌలర్లు త్వరగా ఔట్ చేస్తే, భారత మిడిల్ ఆర్డర్ బాగా ఆడకపోవడంతో టీమిండియా చిక్కుకుపోయే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. రెండు వికెట్లు…