
Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!
తత్కాల్ బుకింగ్ విండో తెరవగానే సెకన్లలో సీట్లు మాయమవుతుంటాయి. అలా పేమెంట్ చేసేలోపే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతాయి. అయితే కష్టపడకుండా ఈజీగా తత్కాల్ బుక్ చేసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే.. ఐఆర్‌సీటీసీ అకౌంట్ తత్కాల్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని.. పాసింజర్ డీటెయిల్స్, ఇతర వివరాలన్ని ముందే ఫిల్ చేసి ఉంచుకోవాలి. మీ టికెట్ కు అయ్యే మొత్తాన్ని ఐఆర్…