
OTT Movie: డెల్యూజన్ డిజార్డర్‌తో బాధపడే హీరో.. ఓటీటీలో వంద కోట్ల సినిమా.. యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయ్
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు 4 వారాలకు ముందే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజైన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండడం, యాక్షన్ సీక్వెన్సులు కూడా అదిరిపోవడంతో సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్లు కూడా…