
ట్రంప్ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్ కానుందా
కొత్తవారికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం మంచిదని భావించిన టెక్ కంపెనీలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం, 2024లో 2,38,461 మంది, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 1,44,926 మంది టెక్…