
Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు!
భారత ప్రభుత్వం, రైల్వే శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైళ్లు ఆరంభించిన కొత్తలో టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినా.. ప్రయాణికులు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మిగతా ట్రైన్లతో పోలీస్లే త్వరగా గమ్యస్థానలకు చేరుతుండటంతో వందే భారత్కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల…