
Haris Rauf Guilty: బీసీసీఐ దెబ్బకు.. హారిస్ రవూఫ్‌పై ఐసీసీ కీలక చర్యలు.. ఫైనల్ నుంచి ఔట్..?
Haris Rauf Fined 30 Percent of His Match Fee: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ రౌండ్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. రెండు క్రికెట్ బోర్డులు ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 25న ఐసీసీ విచారణకు హాజరయ్యాడు. అక్కడ ఆయనను మందలించారు. సాహిబ్‌జాదా ఫర్హాన్, హరిస్ రౌఫ్‌లపై బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ గణనీయమైన చర్య తీసుకుంది….