Duologue NXT with Sana Sajan: వైద్యం, వ్యవస్థాపకత, సామాజిక వాదన, రోగి సంరక్షణ సనా సొంతం..!

Duologue NXT with Sana Sajan: వైద్యం, వ్యవస్థాపకత, సామాజిక వాదన, రోగి సంరక్షణ సనా సొంతం..!

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 CEO & MD అయిన బరున్ దాస్ హోస్ట్ చేస్తోన్న ‘Duologue with Barun Das’ టాక్ షో ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రెండవ ఎడిషన్‌తో మరోసారి ప్రేక్షకుల మధ్యకు వచ్చారు బరున్ దాస్. ‘Duologue with Barun Das’ రెండవ ఎడిషన్‌కు ‘Duologue NXT’ అని పేరు పెట్టారు. ప్రముఖ ఇజ్రాయెల్ నటి, గ్లోబల్ స్టార్ రోనా-లీ…

Read More
Astrology: 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఆ మూడు రాశులకు మహర్దశ పక్కా..!

Astrology: 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఆ మూడు రాశులకు మహర్దశ పక్కా..!

బృహస్పతి సంచారంలో అరుదైన యోగం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం, బృహస్పతి తన అత్యున్నత రాశి కర్కాటకంలో సంచారం చేస్తాడు. దీని వల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆదాయం పెరుగుదల, పనిలో పదోన్నతికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వస్తుంది. దీపావళికి ముందు ఈ యోగం ఏర్పడటం విశేషం. శుభ ఫలితాలు పొందే 3 రాశులు: కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి…

Read More
Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్స్ ను స్థాపించిన దగ్గుబాటి రామానాయుడు 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత ఆయన వారసుత్వాన్ని కొనసాగిస్తూ దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సురేశ్ బాబు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ బాధ్యతలు చూసుకుంటూ టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక వెంకటేష్ స్టార్ హీరోల్లో…

Read More
Andhra Rains: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. విలయ ప్రళయ రూపం దాల్చిన వరుణుడు

Andhra Rains: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. విలయ ప్రళయ రూపం దాల్చిన వరుణుడు

వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది శుక్రవారం రాత్రి దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. శనివారం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో శనివారం కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…

Read More
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో…

Read More
Wealth Astrology: నీచ శుక్రుడి ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు ఖాయం..!

Wealth Astrology: నీచ శుక్రుడి ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు ఖాయం..!

వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు నీచబడినప్పటికీ, అది పంచమ స్థానం కావడం వల్ల ఊహించని శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నైపుణ్యాలు పెంపొందుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడడం, వారికి చేదోడు వాదోడుగా ఉండడం కూడా జరిగే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మిథునం: ఈ రాశికి శుక్రుడు…

Read More
OTT Movie: ఇదెక్కడి సినిమారా బాబూ! అమ్మాయిల తల, మొండెం వేరు చేసే సైకో కిల్లర్..

OTT Movie: ఇదెక్కడి సినిమారా బాబూ! అమ్మాయిల తల, మొండెం వేరు చేసే సైకో కిల్లర్..

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ కి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది. విజయవాడలో అమ్మాయిల…

Read More
Lemon Water: రోజూ ఒక్క గ్లాస్‌ నిమ్మరసం తాగితే చాలు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు మీసొంతం!

Lemon Water: రోజూ ఒక్క గ్లాస్‌ నిమ్మరసం తాగితే చాలు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు మీసొంతం!

నిమ్మకాయ నీరు విటమిన్ సి, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి సహజ శక్తి పానీయంగా పనిచేస్తుంది. దీని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మీ వ్యవస్థ శుభ్రం అవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. బరువు పెరగడానికి కష్టపడుతున్నవారికి…..

Read More
IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

India vs Pakistan: సెప్టెంబర్ 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయి. కానీ, కేవలం రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ను ఓడించవచ్చని కొంతమంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు భావిస్తున్నారు. భారత ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మలను పాకిస్తాన్ బౌలర్లు త్వరగా ఔట్ చేస్తే, భారత మిడిల్ ఆర్డర్ బాగా ఆడకపోవడంతో టీమిండియా చిక్కుకుపోయే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. రెండు వికెట్లు…

Read More
Indian fishermen: సముద్రం మధ్యలో ‘డెవిల్  లైన్’..! ఒక్క అడుగు దాటినా జైలు శిక్షే!

Indian fishermen: సముద్రం మధ్యలో ‘డెవిల్ లైన్’..! ఒక్క అడుగు దాటినా జైలు శిక్షే!

జాలర్ల అరెస్టుకు ప్రధాన కారణం సరిహద్దుల ఉల్లంఘన. ప్రతి దేశానికి సముద్రంలో ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) ఉంటుంది. తీరం నుండి సుమారు 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉండే ఈ ప్రాంతంలో చేపల వేట, సముద్ర వనరుల వినియోగం హక్కులు ఆ దేశానికే చెందుతాయి. భారత జాలర్లు పొరపాటున ఈ సరిహద్దు దాటితే, ఆయా దేశాల కోస్ట్ గార్డ్ లు వారిని అరెస్టు చేస్తారు. సాంకేతిక సమస్యలు సముద్రంలో సరిహద్దులు స్పష్టంగా కనిపించవు. చేపల…

Read More