
ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా
మామూలుగా ముందు సినిమా అంచనాలు అందుకోకపోతే.. తర్వాతి సినిమాపై ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. కానీ అది మిగిలిన హీరోలకు.. మన తెలుగు హీరోలకు కాదు. కావాలంటే ఓ ముగ్గురు హీరోలను చూపిస్తాం.. వాళ్ల గత సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రజెంట్ వాళ్లు చేస్తున్న ప్రాజెక్ట్స్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? మన స్టార్ హీరోలు.. వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడూ మిగిలిన హీరోలకు కుళ్లు వచ్చేస్తుందేమో..? బాలీవుడ్‌లో సల్మాన్, అమీర్,…