
Viral Video: లవర్వా..లఫంగవ్రాబై.. మంచం కింద ఎందుకు దూరినవరా బాబు…
ఇటీవల భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. చివరి శ్వాస వరకు నీకు నేను, నాకు నీవు అని పచ్చటి పెళ్లి పీటల మీద చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిపోతున్నాయి. అర్దాంతరంగా అక్రమ సంబంధాలకు తెగించి కట్టుకున్నోళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. భర్తను భార్యలు, భార్యలను భర్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది….