
పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ..! గొప్ప లీడర్లు అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఓవల్ కార్యాలయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లను కలిశారు. సమావేశానికి ముందు ట్రంప్ వారిని “గ్రేట్ లీడర్స్” అని ప్రశంసించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడికి గొప్ప నాయకులు వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఫీల్డ్ మార్షల్ ఇద్దరూ గొప్ప లీడర్లు అని ట్రంప్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించడానికి వ్యూహాలను చర్చించడానికి ఈ వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్‌ను…