
IND vs PAK Final: 41 ఏళ్ల ఆసియా కప్ హిస్టరీలో తొలిసారి.. అదేంటంటే?
IND vs PAK Final: ఆసియా కప్ 2025 ఫైనల్ క్రికెట్ అభిమానుల కల నిజమైంది. భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ ఎడిషన్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడటం ఇది మూడోసారి. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత ఇప్పుడు ఫైనల్ పోరులో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇది ఆసియా కప్ చరిత్రను మారుస్తుంది. ఈసారి, ఈ టోర్నమెంట్లో ఇంతకు ముందెన్నడూ చూడని దృశ్యం కనిపిస్తుంది. ఆసియా కప్ చరిత్రను మార్చిన భారత్ – పాకిస్తాన్…