‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

తాజాగా మరోసారి ఆమె తన ఫ్యాషన్‌ సెన్స్‌ను ప్రదర్శించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భర్త ముఖేష్‌ అంబానీతో కలిసి హాజరైన ఆమె తన స్టైలిష్ లుక్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్రీన్‌ కలర్‌ శారీలో, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన నెక్లెస్‌తో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈవెంట్‌కు హాజరైన వారంతా ఈమె శారీగురించే చర్చించుకున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’. ఈ…

Read More
Viral Video: వధువుకి 27 ఏళ్ళు.. వరుడికి 72 ఏళ్లు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు

Viral Video: వధువుకి 27 ఏళ్ళు.. వరుడికి 72 ఏళ్లు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు

రాజస్థాన్‌లోని “సూర్య నగరం” అయిన జోధ్‌పూర్‌లో మరోసారి భారతదేశ గొప్ప సంప్రదాయాలకు ప్రాణం పోసే విధంగా రాజరిక సాంప్రదాయంలో వివాహం జరిగింది. అయితే ఇలా పెళ్లి చేసుకున్న వధూవరులు భారతీయులు కాదు.. ఉక్రెయిన్‌కు చెందినవారు. 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్ .. 27 ఏళ్ల వధువు అన్హెలినా హిందూ వేద సంప్రదాయాలను ఇష్టపడ్డారు. భారతీయ సంప్రదాయాలను స్వీకరించి తమ పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. జోధ్‌పూర్‌లోని అందమైన ఖాస్ బాగ్‌లో ఈ వధూ వరులు సప్త…

Read More
ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ అదృష్టానికి చిహ్నం..! సంపదను ఆకర్షిస్తుందట..

ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ అదృష్టానికి చిహ్నం..! సంపదను ఆకర్షిస్తుందట..

కలబంద..ఇది ఒక అద్బుతమైన ఔషధ మొక్క. ఎలాంటి వాతావరణంలో అయినా సులభంగా పెరిగే ఈ మొక్క.. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. కలబంద అందానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, కేవలం కలబంద మాత్రమే కాదు.. కలబంద పువ్వు కూడా పుష్కలమైన ప్రయోజనాలు కలిగి ఉందని మీకు తెలుసా..? అవును, జ్యోతిశాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. కలబంద పువ్వుతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు….

Read More
Telangana: అటకపై నుంచి వింత శబ్దాలు.. కంగారుగా సామాన్లు ఒక్కొక్కటి తీసి చూడగా.. వామ్మో.!

Telangana: అటకపై నుంచి వింత శబ్దాలు.. కంగారుగా సామాన్లు ఒక్కొక్కటి తీసి చూడగా.. వామ్మో.!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలోని ఒక ఇంట్లోకి నాగుపాము చొరబడి హాల్ చల్ చేసింది. నాగు పాము బుసలు కొట్టడంతో ఇంట్లో వాళ్ళు బయటకు పరుగు తీశారు. ఇంటి అటుకు పైకి నాగు పాము పాకుతూ వెళ్ళి బుసలు కొడుతుండటంతో ఇంట్లో వాళ్ళు చూసి భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్ళను పిలిచి నాగుపామును అక్కడి నుంచి బయటకు తరిమి వేశారు. నాగు పామును బయటకు తరిమి వెయ్యకుంటే ఇంట్లో మా ప్రాణాలు పోయి ఉండేవని,…

Read More
కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది

కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది

కల్కి 2898 AD సీక్వెల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, దీపికా పాడుకోణ్ సీక్వెల్లో నటించడం లేదని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇండస్ట్రీలో మరిన్ని చర్చలకు దారితీసింది. దీపికా పాడుకోణ్ పారితోషికం, పని గంటలు వంటి అంశాలపై నిర్మాతలతో విభేదాలున్నాయని, అందువల్లనే ఆమె సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె “స్పిరిట్” సినిమాను కూడా వదులుకోవడంతో ఈ…

Read More
నమ్మరు గానీ నల్ల శనగలను ఇలా తింటే లెక్కలెనన్నీ లాభాలు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

నమ్మరు గానీ నల్ల శనగలను ఇలా తింటే లెక్కలెనన్నీ లాభాలు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

నానబెట్టిన శనగలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు అత్యంత గొప్ప మూలం. అలాంటి నల్ల శనగలను నానబెట్టడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాల నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా అవి సులభంగా జీర్ణమవుతాయి. ప్రతిరోజూ ఒక గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. Source link

Read More
ఓ వైపు విడాకుల రూమర్స్.. మరోవైపు ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నజ్రియా

ఓ వైపు విడాకుల రూమర్స్.. మరోవైపు ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నజ్రియా

నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ…

Read More
రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌

రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌

ఇతర హీరోల మాదిరిగా కాకుండా ధనుష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్పమనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ మృతికి సంతాపం తెలిపారు. ఇంటికెళ్లి మరీ ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు రోబో శంకర్. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో…

Read More
ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలకు డబ్బు పిచ్చి.. ధనవంతులుగా ఉండాలని ఆశ..

ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలకు డబ్బు పిచ్చి.. ధనవంతులుగా ఉండాలని ఆశ..

చాలా మంది న్యూమరాలజీని కూడా విశ్వసిస్తూ నమ్ముతారు. న్యూమరాలజీ మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు డబ్బు పిచ్చి ధనవంతులుగా ఉండాలని ఆశ ఎప్పుడు ఆశపడుతూ ఉంటారని పండితులు అంటున్నారు. ఏ తేదీల్లో జన్మించిన స్త్రీలు లగ్జరీగా బతకాలని కోరుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందామా మరి. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. న్యూమరాలజీ ప్రకారం.. 2, 11, 20 తేదీల్లో జన్మించిన స్త్రీలు…

Read More
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మంద.. బిక్కుబిక్కుమంటున్న పల్లె జనం..!

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మంద.. బిక్కుబిక్కుమంటున్న పల్లె జనం..!

తోడేలుల దాడులతో ఆ గ్రామం కంటి మీద కునుకు లేకుండా గడుపుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆ ఊరి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు దాడులు జరుగుతున్నాయని ఈ మధ్య తరచూ వింటున్నాం. కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్లు సైతం గాయాల పాలవుతున్న ఘటనలూ చూస్తున్నాం. కానీ, ఇక్కడ ఏకంగా తోడేళ్లతో పెద్ద తలనొప్పిగా మారింది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా ఊళ్లో బతకాలంటేనే,…

Read More