కొనసాగుతున్న ద్రోణికి తోడు మరో అల్పపీడనం..భారీ వర్ష సూచన వీడియో

కొనసాగుతున్న ద్రోణికి తోడు మరో అల్పపీడనం..భారీ వర్ష సూచన వీడియో

ఓవైపు మధ్యబంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండగా మరోవైపు సెప్టెంబరు 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

Read More
భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో

భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్నం డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు రోడ్డు పక్కన నిలిపించిన ఆటోను స్టార్ట్ చేస్తే శబ్దం వస్తుందని… మెల్లగా తోసుకుంటూ తీసుకెళ్లిపోయారు దొంగలు. ఇది ఏదో బాగుంది అనుకున్న దొంగలు అక్కడే ఉన్న మరో ఆటోను కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నించగా… సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న ఇంట్లోంచి ఎవరో బయటకు వస్తున్న అలికిడి వినిపించడంతో ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆటోను…

Read More
T20I Record : భారత బౌలర్ల దారుణమైన రికార్డు..  టీమిండియా తరఫున అత్యధిక రన్స్ ఇచ్చిన వాళ్లు వీళ్లే

T20I Record : భారత బౌలర్ల దారుణమైన రికార్డు.. టీమిండియా తరఫున అత్యధిక రన్స్ ఇచ్చిన వాళ్లు వీళ్లే

T20I Record : టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడినప్పుడు, బౌలర్లకు కష్టాలు తప్పవు. భారత బౌలర్లు కూడా కొన్ని మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ జాబితాలో ప్రసిద్ధ్ కృష్ణ, యుజువేంద్ర చాహల్ వంటి స్టార్ బౌలర్లు కూడా ఉన్నారు. టీ20 క్రికెట్ చాలా వేగంగా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టిస్తే బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది. భారత జట్టులో…

Read More
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ సూపర్‌ ఫుడ్‌ వారికి విషంతో సమానమట.. తినే ముందు ఆలోచించండి!

ఆ వ్యాధిగ్రస్తులకు ఈ సూపర్‌ ఫుడ్‌ వారికి విషంతో సమానమట.. తినే ముందు ఆలోచించండి!

కిడ్నీ రోగులు: మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎక్కువ పోటాషియం ఉన్న ఫుడ్స్‌ తీసుకోకూడదు. ఒక వేళ ఎక్కు పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే హార్ట్‌బీట్‌పై ప్రభావం చూపుతుంది. ఆలాగే ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా వస్తాయి. డయాబెటిక్ రోగులు: మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ, దీన్ని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు వీటిని వైద్యులు చెప్పినన…

Read More
Kitchen Hacks: ఈ సీజన్ లో బెల్లం చెడిపోకుండా.. తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి..

Kitchen Hacks: ఈ సీజన్ లో బెల్లం చెడిపోకుండా.. తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి..

ఏ సీజన్ అయినా సరే వంటగదిలోని వస్తువులను సరిగ్గా నిల్వ చేయకపోతే.. అవి త్వరగా చెడిపోతాయి. ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఆ వస్తువులను పారవేయాల్సి ఉంటుంది. అప్పుడు అయ్యో అని ఫీల్ అవుతాం. ఇలా పాడయ్యే వస్తువుల్లో బెల్లం ఒకటి. బెల్లం ఒక సాధారణ వినియోగ వస్తువు. చాలా మంది దీనిని చక్కెర స్థానంలో ఉపయోగిస్తారు. బెల్లం రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక నిధి. బెల్లం సరిగ్గా నిల్వ చేయకపోతే.. తేమ…

Read More
Hyderabad: రోడ్డు దాటుతూ ఒక్కసారిగా కేకలు వేసిన యువతి.. ఏంటా అని చూడగా..

Hyderabad: రోడ్డు దాటుతూ ఒక్కసారిగా కేకలు వేసిన యువతి.. ఏంటా అని చూడగా..

స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్ సోర్స్ మాత్రమే కాదు ఇప్పుడు స్కిల్ సోర్సుగా మారిపోయింది. అన్ని విషయాలు దాని ద్వారానే తెలుసుకుంటున్నారు. మరోవైపు నేరస్థు సైతం దాన్ని తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఎవరు ఎలా వాడుకుంటారన్నదే వారి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కొంతమంది దీని ద్వారా చదువులు, నైపుణ్యాలు పెంపొందించుకుని జీవితంలో ముందుకు వెళ్తుంటే, మరికొందరు ఇదే సాధనాన్ని తప్పుదారి పట్టడానికి వాడుకుంటారు. ఇదే జరిగింది హైదరాబాద్‌లో. ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌ను నేరాల కోసం ఉపయోగించాలనుకున్నాడు. గూగుల్‌, యూట్యూబ్‌లలో…

Read More
Mohan Lal: థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mohan Lal: థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు మిగతా భాషలలోని యంగ్ స్టార్స్ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే హృదయపూర్వం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆశీర్వాద్ సినిమా…

Read More
RRB NTPC 2025 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల పలితాలు విడుదల.. కటాఫ్‌ మార్కులు చూశారా?

RRB NTPC 2025 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల పలితాలు విడుదల.. కటాఫ్‌ మార్కులు చూశారా?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.2 కోట్ల మంది పోటీపడుతున్నారు. అయితే ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్‌ పోస్టులకు సంబంధించిన సీబీబీ-1 పరీక్షల ఫలితాలను…

Read More
Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో అదే మాదిరిగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆపి లగేజ్ చెక్ చేయగా..

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో అదే మాదిరిగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆపి లగేజ్ చెక్ చేయగా..

శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ భారీ స్థాయిలో డ్రగ్‌ రవాణా బయటపడింది. శుక్రవారం ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఓ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్టెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్‌ తనిఖీ చేయగా 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నిందితురాలు డ్రగ్స్‌ను సూట్‌కేసుల్లో దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలి…

Read More
సెల్ పక్కకు పెట్టి ఈ సవాల్ స్వీకరించండి.. ఈ చిత్రంలోని 4 పదాలు 10 సెకన్లలో చెబితే మీరు మేధావి..

సెల్ పక్కకు పెట్టి ఈ సవాల్ స్వీకరించండి.. ఈ చిత్రంలోని 4 పదాలు 10 సెకన్లలో చెబితే మీరు మేధావి..

ఆప్టికల్ ఇల్యూషన్స్ ని పరిష్కరించడం ద్వారా మీరు మీ తెలివితేటలను పరీక్షించుకోవచ్చు. దీని సహాయంతో IQ పరీక్షని కూడా నిర్వహించవచ్చు. ఇది పరిశీలనా నైపుణ్యాలను బలోపేతం చేయడమే కాదు ఈ చిత్రంలోని సవాల్ ని పరిష్కరించడం వలన మానసికంగా రిఫ్రెష్ అవుతారు. కనుక ఈ రోజు మేము మీ కోసం ఒక సరికొత్త సవాల్ ని తీసుకొచ్చాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు పదునైన దృష్టిగలవారిగా భావిస్తే.. డ్రాయింగ్ రూమ్ ఈ…

Read More