
IPhone 17: ఆపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్డర్ చేసిన అరగంటలలోనే ఐఫోన్ డెలివరీ.. ఎలానో తెలుసా?
ఇటీవలే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్‌ను లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ ఇటీవలే భారత మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో ఈ ఫోన్స్ కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఐఫోన్ స్టోర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. అయితే ఇలా ఇబ్బంది పడకుండా.. స్టోర్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా.. మీ ఇంటికే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చే సదుపాయాన్ని ప్రముఖ గ్రోసరీస్ డెలివరీ సంస్థ బ్లింకిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు బ్లింకిట్…