
ఈ రోజు కన్య రాశిలో సూర్య గ్రహణం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. పరిహారాలు తెలుసుకోండి
సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి (సెప్టెంబర్ 21న) ప్రారంభమై.. సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున ముగుస్తుంది. ఆ సమయంలో సూర్యుడు కన్యారాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉంటాడు. అంతేకాదు చంద్రుడు ,బుధుడు కూడా కన్యారాశిలో ఉంటారు. బుధుడు, సూర్యుడి కలయికను బుధాదిత్య యోగం అంటారు . ఈ యోగం గ్రహణం సమయంలో ఏర్పడితే దానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఇతర గ్రహాల స్థానాలు కూడా ముఖ్యమైనవి. శనీశ్వరుడు మీన రాశిలో, బృహస్పతి మిథునంలో, కుజుడు తులారాశిలో,…