
Watch: వార్నీ.. ఈ తొక్కలో బిజినెస్‌తో కోట్ల ఆదాయం..! విదేశాలకు భారీగా ఎగుమతి
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి వంకాయల్లోంచి విత్తనాలను తీసివేసి తొక్కలను ఉపయోగిస్తున్నాడు. గింజలు తీసిన తర్వాత అతను ఈ తొక్కలతో దండలు తయారు చేసి ఎండలో ఆరబెట్టాడు. ఈ దండలను చాలా కాలం పాటు ఎండలో ఆరబెట్టిన తరువాత వాటిని ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి అమ్ముతారట. తరువాత ఈ వంకాయ తొక్కల దండలతో ఏం చేస్తారంటే.. ఒక రైతు పొలంలో పొడవైన వంకాయ దండలను ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో…