
Indian Railways: మీ ట్రైన్ టికెట్ వేరేవారికి ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఏదైనా అనుకోని కారణాల వల్ల ప్రయాణించలేకపోతున్నారు అనుకుందాం. అప్పుడు ఆ టికెట్‌ను వేరేవారికి ట్రాన్స్ఫర్ చేయవచ్చా..? చాలా మందికి ఇది సాధ్యం కాదనుకుంటారు. కానీ భారతీయ రైల్వేలు కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం దీనికి అవకాశం ఇస్తున్నాయి. ఎవరు అర్హులు..? రూల్స్ ప్రకారం.. కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ బదిలీ చేయడానికి అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు లేదా పిల్లలకు మాత్రమే బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ…