
iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐఫోన్ 17 మొబైల్ తో ఫొటోలు తీస్తున్న ఓ టెక్ జర్నలిస్ట్ కెమెరాలో ఒక బగ్ ఉన్నట్టు గమనించాడు. యాపిల్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లో ఫోటోలు తీస్తున్నప్పుడు ప్రతి పది ఫోటోలలో ఒకటి తేడాగా వస్తుందని. లైటింగ్ ఎక్కువ ఉన్నచోట బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయని గమనించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఫోటోస్ లో బ్లాక్ స్పాట్స్ తో పాటు కొన్ని సార్లు…