
Asia Cup 2025 : సూపర్-4లో గెలిచినా పాయింట్స్ టేబుల్‌లో భారత్‌కు జీరో పాయింట్స్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే
Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్-4లో మరోసారి తలపడనున్నాయి. గత గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, సూపర్-4 ప్రారంభమయ్యేటప్పుడు భారత్ పాయింట్స్ టేబుల్‌లో జీరో పాయింట్స్‌తో ఉంది. గ్రూప్ మ్యాచ్‌లో గెలిచిన పాయింట్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? దీని వెనుక ఉన్న కారణం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు భారత్‌కు జీరో పాయింట్స్? ఆసియా కప్ 2025లో గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై ఘన…