లొకేషన్ టూడే అంటూ.. ఎడారిలో మౌనిరాయ్ అందాల సెగలు!

లొకేషన్ టూడే అంటూ.. ఎడారిలో మౌనిరాయ్ అందాల సెగలు!

నాగినీ సీరియల్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ చిన్నది. దీంతో ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బుల్లితెపై తెచ్చుకున్న క్రేజ్‌తో వెండితెరపైకి అడుగు పెట్టి అక్కడ కూడా తన నటనతో సత్తా చాటింది. మౌనీ రాయ్ బ్రహ్మాస్త్రం మూవీలో కీలక పాత్రలో నటించడమే కాకుండా కేజీఎఫ్‌లో స్పెషల్…

Read More
IPhone: ఏంటి బ్రో ఇలా చేశావ్.. బతికుంటే ఎన్ని ఐఫోన్‌లైనా కొనొచ్చు.. కడుపుకోతను తీర్చేదెవరు..?

IPhone: ఏంటి బ్రో ఇలా చేశావ్.. బతికుంటే ఎన్ని ఐఫోన్‌లైనా కొనొచ్చు.. కడుపుకోతను తీర్చేదెవరు..?

ఈ మధ్య ఎవడూ చూసిన ఐఫోన్, ఐఫోన్ అంటున్నారు. దాన్ని కొనేందుకు తెగ ఎడబడుతున్నారు. ఐఫోన్‌ ఉంటే అదో పెద్ద స్టేటస్‌లా ఫీల్‌ అవుతున్నారు. ఇక యూత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. కొందరై అప్పులు చేసి మరీ ఐఫోన్‌ కొంటుంటే మరి కొందరు.. ఇంట్లో వాళ్లను వేధించి, ఇప్పించక పోతే బ్లాక్‌ చనిపోతామని బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ దాన్ని సొంత చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లు ఐఫోన్…

Read More
Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది..! పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది..! పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పక్కా గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తోన్న ఓజీ కన్సర్ట్ ఈవెంట్‌ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఓజస్‌ గంభీర కేరక్టర్‌లో కనిపించనున్న పవర్‌స్టార్‌ పవన్‌… ఈవెంట్‌లో రచ్చరచ్చ చేశారు. సినిమా ఫంక్షన్స్‌లో పెద్దగా హడావుడి చేయని పవన్… ఈసారి యమా హుషారుగా కనిపించారు. వింటేజ్‌ లుక్‌లో ఈవెంట్‌ను వచ్చిన ఆయన… అప్పటి స్వాగ్‌ను ఫ్యాన్స్‌కి గుర్తుచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు పవన్‌. ఏ వర్షమూ మనల్ని ఆపలేదు… ఏ ఓటమి…

Read More
ఇదే సృష్టి ధర్మం.. ప్రాణం కోసం ఒక జీవి పోరాటం.. ఆకలి కోసం ఒక జీవి ఆరాటం..

ఇదే సృష్టి ధర్మం.. ప్రాణం కోసం ఒక జీవి పోరాటం.. ఆకలి కోసం ఒక జీవి ఆరాటం..

సోషల్ మీడియాలో కొంగకి సంబంధించిన ఒక వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షాకింగ్ గా ఉంది. ఇందులో ఒక నీలి కొంగ సరస్సులో నిలబడి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ కొంగ నోటికి చేపకు బదులుగా పాము చిక్కుకుంది. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కొంగ తన ముక్కును నీటిలో ముంచి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దాని ముక్కుకి చేపకు బదులుగా…..

Read More
Viral: రెండు నెలలుగా ఆగని వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా.. బాలుడి కడుపులో..

Viral: రెండు నెలలుగా ఆగని వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా.. బాలుడి కడుపులో..

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన శుభమ్ నిమానా అనే 7 ఏళ్ల బాలుడు గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. సదరు రోగి కుటుంబ సభ్యులు.. అతడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 2 లక్షలు ఖర్చు చేసి మరీ చికిత్స చేయించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి అతడ్ని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసి.. CT స్కాన్, ఎండోస్కోపీ చేయగా.. అతడి…

Read More
దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, అనేది కామన్. అయితే అక్టోబర్ 24న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. కుజుడు వృశ్చిక రాశిని పాలించడం, ఆ రాశిలోకే బుధ గ్రహం సంచారం చేయం వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కుంభరాశి : కుంభ రాశి వారికి దీపావళి నుంచి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఎవరైతే చాలా రోజుల…

Read More
Mohanlal: ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు.. మోహన్ లాల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

Mohanlal: ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు.. మోహన్ లాల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు గట్టిపోటినిస్తున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 20న ప్రకటించింది. భారతీయ సినిమాకు మోహన్ లాల్ చేసిన అసమాన కృషికి, అలాగే…

Read More
Cinema : బుర్రపాడయ్యే ట్విస్టులు మావ.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్..

Cinema : బుర్రపాడయ్యే ట్విస్టులు మావ.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్..

ఓటీటీలో నిత్యం కొత్త కంటెంట్ సిరీస్, సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల కోసం విడుదలైన అలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్ సాధారణ ప్రేమకథ కాదు లేదా సాధారణ డ్రామా కాదు. ఇది థ్రిల్, ఉత్కంఠ, క్రూరమైన సీరియల్ కిల్లర్‌తో కూడిన ఉత్కంఠభరితమైన కథ. మొదటి సీజన్‌లో మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక బాలుడు ఆధ్యాత్మిక విషయాలపై నిమగ్నమై…

Read More
IND vs PAK : పాక్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రావల్పిండి ఎక్స్ ప్రెస్..లైవ్ టీవీలో సొంత ప్లేయర్లపై బండబూతులు

IND vs PAK : పాక్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రావల్పిండి ఎక్స్ ప్రెస్..లైవ్ టీవీలో సొంత ప్లేయర్లపై బండబూతులు

IND vs PAK : ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ జట్టు మళ్లీ విమర్శల పాలైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సొంత జట్టుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ జట్టు 200 పరుగులు చేసినా మ్యాచ్ గెలవలేదని ఘాటుగా విమర్శించాడు….

Read More
Vastu Tips: ఇంట్లో తాబేలుని ఎక్కడ పెట్టుకోవాలి? ఏ రకమైన తాబేలును ఏ రోజున పెట్టుకోవాలంటే..

Vastu Tips: ఇంట్లో తాబేలుని ఎక్కడ పెట్టుకోవాలి? ఏ రకమైన తాబేలును ఏ రోజున పెట్టుకోవాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన ఇల్లు.. అందులో పేర్కొన్న నియమాలను పాటించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అయితే వాస్తు నియమాలను విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడవచ్చు.. ఇది అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో, ఫ్నెగ్ షుయ్‌లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ తాబేలుకి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు మనం ఇంట్లో తాబేలు…

Read More