
Manchu Manoj: ‘మిరాయ్’ గ్రాండ్ సక్సెస్.. అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న మంచు మనోజ్.. ఫొటోస్ ఇదిగో
ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా మిరాయ్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించారు. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తన కొత్త సినిమా “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. శ్రీరాముడిని దర్శించుకున్నారు రాకింగ్ స్టార్…