Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్‌ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు…..

Read More
Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?

Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?

Rishabh Pant : ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ టోర్నమెంట్ తర్వాత, టీమిండియా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను మళ్లీ మైదానంలో చూడటానికి ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు. తాజా నివేదికల ప్రకారం.. పంత్ తన గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ టెస్ట్ సిరీస్…

Read More
అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..

అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇదే కాకుండా ఈ నెల 25న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 27న వాయుగుండం దక్షిణ ఒడిశా…

Read More
Navaratri 2nd day: నేడు గాయత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు

Navaratri 2nd day: నేడు గాయత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు

దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల తదియ నాడు కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులతో పూజలను అందుకుంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ నవరాత్రులలో రెండో రోజున చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో కాషాయం రంగు లేదా క‌న‌కాంబ‌రం చీర ధరించి అత్యంత సుందరంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆదిశంకరాచార్యులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని దర్శినంత మాత్రానే…

Read More
AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్‌ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో…

Read More
Viral Video : పాక్ కెప్టెన్ కాళ్లు మొక్కిన  సూర్యకుమార్ యాదవ్ వీడియో వైరల్..  ఛీ ఏంది బ్రో ఇది

Viral Video : పాక్ కెప్టెన్ కాళ్లు మొక్కిన సూర్యకుమార్ యాదవ్ వీడియో వైరల్.. ఛీ ఏంది బ్రో ఇది

Viral : ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కాళ్లను తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ, ఇది నిజం కాదు. ఈ వీడియోను కావాలని కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నాయని స్పష్టమైంది. అసలు ఏం జరిగింది? టాస్…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశముంది. మిథున రాశి వారు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. అధికారులు మీపై ఎక్కువగా…

Read More
School Bags: ఇక్కడ స్కూల్‌ బ్యాగు ధర రూ. 60 వేలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

School Bags: ఇక్కడ స్కూల్‌ బ్యాగు ధర రూ. 60 వేలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

School Bags: సాధారణంగా స్కూల్‌ బ్యాగులు రూ.500 నుంచి వెయ్యి లేదా రెండు వేల రూపాయల వరకు ఉంటుంది. మరి క్లాస్లీ ధర అనుకుంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఇక్కడ మాత్రం ఒక్క స్కూల్‌ బ్యాగు ధర రూ.18 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ధర జపాన్‌ దేశంలో. ఇక్కడ స్కూల్ బ్యాగుల (ప్రత్యేకంగా రాండోసేలు అనే బ్యాగులు) ధరలు ఎక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇవి…

Read More
NSN Karate League: ఎన్‌ఎస్‌ఎన్ కరాటే లీగ్ ప్రారంభం.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరంటే?

NSN Karate League: ఎన్‌ఎస్‌ఎన్ కరాటే లీగ్ ప్రారంభం.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరంటే?

నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ది నేషన్ (NSN) కరాటే లీగ్‌ను కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (KIO), తెలంగాణ స్టేట్ కరాటే-డో అసోసియేషన్ (TSKDA) ఆమోదించింది. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (KIO) వరల్డ్ కరాటే ఫెడరేషన్ (WKF), ఆసియన్ కరాటే ఫెడరేషన్ (AKF) లతో అనుబంధంగా ఇది పనిచేయనుంది. ఈ రెండూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)చే గుర్తింపు పొందాయి. కాగా, NSN కరాటే లీగ్ దేశంలోనే అత్యుత్తమ కరాటే టోర్నమెంట్లలో ఒక ప్రధాన జాతీయ స్థాయి వేదికగా…

Read More
Cashew Nuts: జీడిపప్పు ఎగబడి తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!

Cashew Nuts: జీడిపప్పు ఎగబడి తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!

డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందుకే ఇటీవలి కాలంలో ప్రజలు ఎక్కువగా బాదం, వాల్‌నట్‌, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ తినడం ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. జీడిపప్పు పోషకాల భాండాగారం అని అందరికీ తెలిసిందే. దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, రాగి, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, పొటాషియం, ఇనుముతో సమృద్ధిగా ఉన్న జీడిపప్పు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అవసరం. వాటిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు…

Read More