
Stress-Free Jobs 2025: ఒత్తిడి, టార్గెట్లులేని ఉద్యోగాలకు యమ డిమాండ్.. జీతం కూడా భారీగానే!
నేటి కాలంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చదువుల ఖర్చులైతే మోత మోగిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువ డబ్బు సంపాదించగల ఉద్యోగాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే, పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకే కొంతమంది జీతం తక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి లేని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం భారత్‌లోని జాబ్ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఈ ఉద్యోగాలలో కొన్నింటికి జీతం కూడా…