Bigg Boss Telugu 9: మిడ్​ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ బయటకు.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్‌

Bigg Boss Telugu 9: మిడ్​ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ బయటకు.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అలాగే ఈ సీజన్ లో అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లు గానే కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం ఎపిసోడ్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై కాగా దీనిని చూసిన బిగ్ బాస్…

Read More
అట్టహాసంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం.. కళాకారులకు దక్కిన అరుదైన రాజ గౌరవం

అట్టహాసంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం.. కళాకారులకు దక్కిన అరుదైన రాజ గౌరవం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కొత్త అక్షరధామ్ ఆలయం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. సెప్టెంబర్ 25న గురు మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలో మూడవ అక్షరధామ్ ఆలయంగా, ప్రపంచంలో ఐదవదిగా నిలిచింది. ఇది నాగర శైలిలో, ఇంటర్‌లాకింగ్ రాతి వ్యవస్థలో నిర్మించబడింది. 42 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన మతపరమైన, పర్యాటక ప్రదేశంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. రాజస్థాన్‌లోని రెండవ అతిపెద్ద నగరంలో ఉన్న ఈ ఆలయం భక్తి,…

Read More
Gmail: జీమెయిల్ నిండిపోయిందా? ఇలా క్లియర్ చేసేయండి!

Gmail: జీమెయిల్ నిండిపోయిందా? ఇలా క్లియర్ చేసేయండి!

వందల కొద్దీ వచ్చే ప్రమోషనల్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్‌తో ఇన్‌బాక్స్ అంతా నిండిపోతుంటుంది. వీటిని ఏరోజుకారోజు డిలీట్ చేయడం కుదరని పని. అందుకే వీలున్నప్పుడల్లా ఒకేసారి అన్ని మెయిల్స్‌ను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అన్ రీడ్ మెయిల్స్ జీమెయిల్‌లో ఒకేసారి కేవలం 50 మెయిల్స్‌ను మాత్రమే డిలీట్ చేసే వీలుంటుంది. అలా కాకుండా అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయాలంటే.. ఇలా చేయాలి. జీమెయిల్ డెస్క్‌టాప్ వెర్షన్‌లోకి వెళ్లి మెయిల్ సెర్చ్​ బార్ ​లో ‘is:unread’…

Read More
Telangana: పగబట్టావా వరుణా.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

Telangana: పగబట్టావా వరుణా.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

తెలంగాణలో వరుణుడి విలయతాండవం కొనసాగుతుంది. అక్కడా.. ఇక్కడా అని లేదు.. అని ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాడు. కాగా శుక్రవారం తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ…

Read More
ఎంతపని చేశావ్ మావ..! ఓజీ సినిమాకు స్పెషల్ గెస్ట్.. పవన్ ఎలివేషన్ టైంకి ఎంట్రీ..

ఎంతపని చేశావ్ మావ..! ఓజీ సినిమాకు స్పెషల్ గెస్ట్.. పవన్ ఎలివేషన్ టైంకి ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకలి తీర్చేసింది ఈ సినిమా.. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఇరగదీశారు. ఆయన లుక్స్, యాక్షన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ భారీగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఓజీ సినిమా ఏకంగా వైరల్డ్…

Read More
Watch: ఆడాళ్లా మజాకా..వానలో బతుకమ్మ ఆట అదుర్స్‌.. కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారుగా..

Watch: ఆడాళ్లా మజాకా..వానలో బతుకమ్మ ఆట అదుర్స్‌.. కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారుగా..

రామా రామా ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో.. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తారామాస ఉయ్యాలో.. బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో.. అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరువాడా, పల్లె పట్నం తేడా లేకుండా సాయంత్రం అయిదంటే చాలు.. మహిళలంతా ఒక్కచోట చేరి పూల బతుకమ్మను పూజిస్తూ ఆటపాటలతో సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. అది బతుమ్మ ఆటలో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌…

Read More
మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థను అభినందించారు. అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్‌ లాంఛింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ‘ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి…..

Read More
OG Movie Collections: థియేర్లలో ‘ఓజీ’ విధ్వంసం.. మొదటి రోజే పవన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

OG Movie Collections: థియేర్లలో ‘ఓజీ’ విధ్వంసం.. మొదటి రోజే పవన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రికార్డుల వేట షురూ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఇప్పుడు వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 25) న రిలీజైన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్‌ పోస్టర్‌ ను షేర్…

Read More
Credit Card vs Loan: క్రెడిట్ కార్డు వాడాలా? లోన్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి!

Credit Card vs Loan: క్రెడిట్ కార్డు వాడాలా? లోన్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి!

ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనేందుకే కాకుండా ఇతర ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డ్‌నే వాడుతుంటారు చాలామంది. కార్డు స్వైప్ చేసి క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవడం లేదా క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు కంటే లోన్ బెటర్ అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. వడ్డీ తక్కువ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు…

Read More
ట్రంప్ టారిఫ్ బాంబులతో భారత మార్కెట్ ఢమాల్.. 5 రోజుల్లో రూ. 16 లక్షల కోట్లు హాంఫట్!

ట్రంప్ టారిఫ్ బాంబులతో భారత మార్కెట్ ఢమాల్.. 5 రోజుల్లో రూ. 16 లక్షల కోట్లు హాంఫట్!

ఈ వారం ప్రారంభమైనప్పుడు, దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొన్నారు. మొదటిది, GST రేటు తగ్గింపు అమలు. రెండవది, ట్రంప్ H1B వీసా రుసుము పెంపు. అయితే, పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రతికూల వార్తల వైపు మొగ్గు చూపింది. ఇది స్టాక్ మార్కెట్లో మరో తగ్గుదలకు దారితీసింది. నిరంతర క్షీణత కారణంగా, శుక్రవారం గడువు ముగిసిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు మంచి ఫలితాలతో ముగుస్తాయని ఆశలు ఉన్నాయి. కానీ అది జరగకముందే, అమెరికా అధ్యక్షుడు…

Read More