కండిషనర్ వాడకంలో జాగ్రత్త: కండిషనర్ను జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల తల జిడ్డుగా మారి, జుట్టు రంధ్రాలు మూసుకుపోతాయి. కండిషనర్ను కేవలం జుట్టు పొడవునా మాత్రమే అప్లై చేయాలి. అలాగే షాంపూ చేసిన తర్వాత జుట్టును సరిగ్గా కడగకపోతే, మిగిలిపోయిన కెమికల్స్ వల్ల జుట్టు విరిగిపోయే ప్రమాదం ఉంది.