సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ

సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ


సాధారణంగా వరుస విజయాలు సాధించిన నటీమణులు తమ పారితోషికాన్ని పెంచుకోవడం చూస్తూంటాం. కానీ కేవలం ఒక బ్లాక్ బస్టర్‌తోనే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. కాంతార చాప్టర్ వన్ సినిమాలోని తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రుక్మిణి, ఆ ఒక్క విజయంతోనే వరుస సక్సెస్‌లలో ఉన్నారని చెప్పలేం. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించినా, కన్నడ మినహా మరే భాషలోనూ ఆమె తనను తాను పూర్తిస్థాయిలో నిరూపించుకోలేకపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *