ఇంటికి వేసే రంగులు కూడా వాస్తును ప్రభావితంచేస్తాయంట. అందుకే ఇంటికి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో ప్రతి గది దాని రంగును ప్రభావితం చేస్తుందిజ ఇంటికి మంచి, సానుకూల శక్తినిచ్చే రంగులు వేయాలంట. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో నీలం, ఆకుపచ్చ రంగులు వేయడం మంచిది. దీని వలన ఒత్తిడి తగ్గి, త్వరగా నిద్ర పడుతుంది. లివింగ్ రూమ్‌లో పసుపు, క్రీమ్ కలర్స్ ఉపయోగించాలి. చిన్న పిల్లల గదిలో ముదురు ఎరుపు రంగుల వంటివి వేయాలంట.